¡Sorpréndeme!

పవన్ ఫుట్‌బాల్ లాంటి వాడు.. అందరూ తన్నాలని చూస్తారు.. ప్రకాశ్ రాజ్ వెరైటీ సెటైర్.! | Oneindia Telugu

2024-10-07 1,314 Dailymotion

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయ‌న‌ను ఎవ‌రైనా ఉప‌యోగించుకుంటార‌ని తెలిపారు.
Actor Prakash Raj once again satirized AP Deputy CM Pawan Kalyan. He said that Pawan is like football in politics and anyone will use him.

~CR.236~CA.240~ED.234~HT.286~